జాతరకు ముస్తాబైన గంగమ్మ గుడి, గుడి పరిసర ప్రాంతం
జాతరకు ముస్తాబైన గంగమ్మ గుడి, గుడి పరిసర ప్రాంతంవేములపల్లి, జనవరి 31(ప్రజాక్షేత్రం):వేములపల్లి, బుగ్గబాయి గూడెం గ్రామాల మధ్యలో గల శ్రీ గంగమ్మ తల్లి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయాయి అని గుడి కమిటీ సభ్యులు తెలిపారు. పీబ్రవరి 1న ఆదివారం సాయంత్రం యాదవ కులస్థుల గంపల ప్రవేశం గుడి ప్రాంతానికి చేరుకుంటారని 2న జాతర మహోత్సవం ఉంటదని అన్నారు. ఇట్టి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో గుడి పరిసరప్రాంతాలను "జెసీబీతో" సదనంచేయడం జరిగిందని, కరెంట్ డిపార్ట్మెంట్...