జాతీయ ఓటరు దినోత్సవ సందర్బంగా భారత ప్రజాస్వామ్యానికి పునాది ఓటు.
జాతీయ ఓటరు దినోత్సవ సందర్బంగా భారత ప్రజాస్వామ్యానికి పునాది ఓటు. ఓటు హక్కు: ప్రజాస్వామ్యానికి ప్రాణం. ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రభుత్వ వ్యవస్థ మాత్రమే కాదు. ప్రతి పౌరుడికి సమానమైన రాజకీయ హక్కులు కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్యం. అందులో అత్యంత కీలకమైనది ఓటు హక్కు. ఈ హక్కు ద్వారా ప్రజలు తమ పాలకులను ఎన్నుకునే అధికారం పొందుతారు. భారతదేశంలో ఈ ఓటు హక్కు అన్ని వర్గాలకు సమానంగా అందిందంటే, దానికి ప్రధాన కారణం డా. బీ.ఆర్. అంబేడ్కర్ గారి దృఢమైన దృష్టి, నిరంతర పోరాటం....