డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీల్లో ఉద్రిక్తత..!

డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీల్లో ఉద్రిక్తత..!   - యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో ఉన్న కార్ డ్రైవర్ రెచ్చిపోయాడు. - డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఉన్న ఎస్‌ఐ మధుపై కారు దూసుకెళ్లింది. - కారు బానెట్‌పై పడిపోయిన ఎస్‌ఐ మధును. - సుమారు 400 మీటర్ల వరకు లాక్కెళ్లిన డ్రైవర్. - ఈ ఘటనలో ఎస్‌ఐ మధుకు తీవ్ర గాయాలు. - మాల్ గ్రామ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాచారం, జనవరి 25(ప్రజాక్షేత్రం):“తాగి వాహనాలు నడిపితే సహించేది లేదు” అంటూ పోలీసులు...