తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల. తక్షణమే రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక. హైదరాబాద్ జనవరి 27(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల...