నేడో రేపో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ..!!

నేడో రేపో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ..!! ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం షురూ. హైదరాబాద్ జనవరి 27(ప్రజాక్షేత్రం):తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా ఏ క్షణమైనా మోగే అవకాశం ఉండటంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉండగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను అత్యంత...