నేను వ్యక్తిగత దూషణలు చేయను… చిల్లర భాషను వాడను: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నేను వ్యక్తిగత దూషణలు చేయను... చిల్లర భాషను వాడను: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   - ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ కు సిట్ నోటీసులు. - విమర్శలు చేసిన 12 గంటల్లోపే చర్యలంటూ ఆరోపణ. - హెచ్చరికలకు భయపడనని, ఆధారాలతో సమాధానమిస్తానని వెల్లడి. - ఇది రేవంత్ రెడ్డి సర్కారు ప్రతీకార చర్యేనని విమర్శ. - సజ్జనార్‌ను సిట్ చీఫ్‌గా నియమించడాన్ని నైతికంగా ప్రశ్నించానని స్పష్టీకరణ. తెలంగాణ బ్యూరో జనవరి 25(ప్రజాక్షేత్రం):తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు రాజకీయంగా...