పాట ఒక ప్రశ్న స్వరం ఒక పోరాటం.
పాట ఒక ప్రశ్న స్వరం ఒక పోరాటం - గ్రామీణ గుండె నుంచి జనగుండెల దాకా పెరుముల సరస్వతి. కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లా జనవరి 25(ప్రజాక్షేత్రం):నేటి సమాజంలో మాటలు మూగబోయిన చోట పాట మాట్లాడుతుంది. భయాలు బంధించిన చోట స్వరం తిరుగుబాటు చేస్తుంది. అలాంటి స్వరానికి చిరునామాగా మారుతోంది పెరుముల సరస్వతి. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన ఈ యువ గాయని తన గొంతుతో సమాజాన్ని ప్రశ్నిస్తూ, తన పాటలతో ప్రజలను చలింపజేస్తూ ముందుకు సాగుతోంది. వ్యవసాయ...