పేదల అసైన్డ్ భూములు కబ్జా చేసిన ఎక్స్పీరియమ్ పార్క్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి.
పేదల అసైన్డ్ భూములు కబ్జా చేసిన ఎక్స్పీరియమ్ పార్క్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. -సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ శంకర్ పల్లి జనవరి 28(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో సర్వేనెంబర్ 305, 306, 334 అసైన్డ్ భూములను సిపిఎం శంకర్ పల్లి మండల కార్యదర్శి బోడ మల్లేష్ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ పొద్దుటూరు గ్రామానికి చెందిన ఎరుకల మల్లమ్మ, పెంటయ్య రామచంద్రయ్య, శ్రీనివాసుల భూములను...