ప్రజల కోసం ప్రశ్నించే జర్నలిజం ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రజల కోసం ప్రశ్నించే జర్నలిజం ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ   శంకర్‌పల్లి, జనవరి 25(ప్రజాక్షేత్రం):ప్రజా సమస్యలను ప్రజల గొంతుకగా ప్రతిబింబిస్తూ నిరంతరం ప్రజాపక్ష పాత్ర పోషిస్తున్న ప్రజాక్షేత్రం తెలుగు దినపత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను శంకర్‌పల్లిలో ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజాక్షేత్రం ఎడిటర్ కాడిగల్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సంస్థకు చెందిన సంపాదకులు, రిపోర్టర్లు, కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ క్యాలెండర్‌ను ఆవిష్కరించి...