ప్రియుడు దక్కలేదని.. హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌!

ప్రియుడు దక్కలేదని.. హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌!   - అతని భార్యకు ప్రాణాంతక రక్తాన్ని ఎక్కించిన నర్సు - కర్నూలులో నిర్ఘాంతపోయే ఘటన తెలంగాణ బ్యూరో జనవరి 25(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రం ఇల్లెందులో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా ఇటీవల ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సినిమా వచ్చింది. తనకు నచ్చని వ్యక్తిని ప్రేమించిందన్న కోపంతో హెచ్‌ఐవీ పాజిటివ్‌ రక్తాన్ని కన్న కుమార్తెకు తండ్రి ఇంజెక్షన్‌ చేయడం ఆ సినిమా ప్రధాన ఇతివృత్తం. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగింది. అయితే ఇక్కడ ఇంజక్షన్‌...