“ప్రొద్దుటూరులో ఘనంగా ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ”
“ప్రొద్దుటూరులో ఘనంగా ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ” శంకర్‌పల్లి, జనవరి 26(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామ సర్పంచ్ బండ లక్ష్మి నరసింహా ప్రజాక్షేత్రం దినపత్రిక ఎడిటర్ కాడిగల్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వారి నివాసంలో స్థానిక కార్యకర్తల సమక్షంలో ప్రజాక్షేత్రం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బండ లక్ష్మి నరసింహా మాట్లాడుతూ పత్రిక సమాజంలో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషిస్తుందని తెలిపారు. “పత్రికల ద్వారా ప్రజలకు అప్‌డేట్స్ అందించడం మాత్రమే...