prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 2:23 am Digital Edition : PRAJA KSHETRAM

బుల్కపూర్ లో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

బుల్కపూర్ లో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

 

శంకర్ పల్లి జనవరి 26(ప్రజాక్షేత్రం):అంబేద్కర్ యూత్ అసోసియేషన్ 77వ గణతంత్ర దినోత్సవ ఘనంగా నిర్వహించారు ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఎన్నో ఒడిదోడుకులకు ఓర్చి రాత్రింబవళ్ళు కష్టపడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాంజ్యాంగాన్ని రచించిన అన్ని వర్గాల భారత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రాలను అందించిన గొప్ప మేధావి ఆయన కొందరివాడు కాదని భారతదేశ ప్రజలకు దేవుడని ఆయన రాసిన రాంజ్యాంగం వల్లనే భారత దేశ ప్రజల బ్రతుకులు స్వేచ్ఛగా ఉన్నాయి ఆయన చేసిన త్యాగాని ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాలి. అన్ని అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు.