మరకత శివాలయాన్ని దర్శించుకున్న 30 వేల మంది భక్తులు
మరకత శివాలయాన్ని దర్శించుకున్న 30 వేల మంది భక్తులు శంకర్‌పల్లి జనవరి 26(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మండలం పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన మహిమగల పురాతన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా, పక్క జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం నుండే అభిషేకాలు రద్దుచేసి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి దర్శనానికి, కోరిన కోరికలు...