రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న పత్రిక ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ.

రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న పత్రిక ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ.   శంకర్ పల్లి జనవరి 26(ప్రజాక్షేత్రం):సంచలన కథనాలతో తెలుగు ఈ రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న ప్రజాక్షేత్రం దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను గోపులారం మాజీ సర్పంచ్ పొడువు శ్రీనివాస్ ప్రజాక్షేత్రం పత్రిక ఎడిటర్ కాడిగల్ల ప్రవీణ్ కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా పొడువు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రం మీడియా ఒక కొత్త ఒరవడితో ప్రజల ముందుకొచ్చి అనతి కాలంలోనే అన్ని వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వాస్తవాలను...