రైల్వేల్లో 22 వేల ఉద్యోగాలు

రైల్వేల్లో 22 వేల ఉద్యోగాలు   దరఖాస్తు తేదీల్లో తాజాగా మార్పులు. హైదరాబాద్ జనవరి 24(ప్రజాక్షేత్రం):రైల్వేల్లో దాదాపు 22 వేల లెవల్-1 గ్రూప్-డి ఉద్యోగాల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనను 2025 డిసెంబర్ 27 నాటి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురించింది. అయితే.. ఆ ప్రకటనలోని కొన్ని విషయాలకు తాజాగా సవరణ జారీ చేసింది. దీని ప్రకారం.. ఆన్‌లైన్ అప్లికేషన్ 2026 జనవరి 31న ప్రారంభం కానుంది. దరఖాస్తులను మార్చి 2వ తేదీ లోపు సమర్పించొచ్చు. ఈ ఉద్యోగాలకు ప్రారంభ...