8వ వార్డు అభివృద్ధే లక్ష్యం : అనురాధ వెంకటరెడ్డి
8వ వార్డు అభివృద్ధే లక్ష్యం - ధర్మన్న గారి అనురాధ వెంకటరెడ్డి కే ప్రజల మద్దతు... శంకర్ పల్లి జనవరి 26(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మున్సిపాలిటీ 8వ వార్డు సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం ఇస్తానని ధర్మన్న గారి అనురాధ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఇంటింటా తిరుగుతూ ప్రజలతో నేరుగా మమేకమవుతున్న ఆమెకు స్థానికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలైనా, అనురాధ...