అంతారం గేట్ వద్ద టిప్పర్ లారీ అగ్నిప్రమాదం
అంతారం గేట్ వద్ద టిప్పర్ లారీ అగ్నిప్రమాదం ఇంజన్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు – డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెద్ద ప్రమాదం షాబాద్ ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):షాద్‌నగర్ నుండి షాబాద్ వైపు కంకర లోడుతో వస్తున్న టిప్పర్ లారీ అంతారం గేట్ సమీపంలో అగ్నికి ఆహుతైన ఘటన కలకలం రేపింది. మధ్యాహ్నం సుమారు 12:15 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం, షాద్‌నగర్ నుంచి బయలుదేరిన టిప్పర్ లారీ షాబాద్ మండల పరిధిలోని అంతారం గేట్ వద్దకు చేరుకున్న...