అక్రమంగా నాటు సార తయారు చేస్తున్న మహిళ అరెస్ట్ 4 లీటర్ల నాటు సారా స్వాధీనం

అక్రమంగా నాటు సార తయారు చేస్తున్న మహిళ అరెస్ట్ 4 లీటర్ల నాటు సారా స్వాధీనం ఎస్ ఐ భాగ్యరాజ్ బాపట్ల ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్టువర్టుపురం గ్రామంలో ఈ రోజు ఎస్‌ఐ భాగ్యరాజు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేయగా, మన్యం లక్ష్మీ అనే వ్యక్తి అక్రమంగా నాటు సారా తయారు చేసి విక్రయిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు దాడి నిర్వహించారు. తనిఖీలలో నాలుగు లీటర్ల...