అక్రమ ఇసుక రవాణా పట్టివేత

అక్రమ ఇసుక రవాణా పట్టివేత అశ్వారావుపేట, ఫిబ్రవరి 26 (ప్రజాక్షేత్రం):అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టాటా టిప్పర్ లారీని పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం జంగారెడ్డిగూడెం రోడ్ నుంచి అశ్వారావుపేట వైపు వస్తున్న అనుమానాస్పద టాటా టిప్పర్ లారీ నం. AP 39 TF 4891 ను ఆపి తనిఖీ చేశారు. లారీ డ్రైవర్ తన పేరు కొమల దుర్గ ప్రసాద్ (32), కోయలగూడెం గ్రామం, ఏలూరు జిల్లా నివాసి అని తెలిపాడు. విచారణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోవ్వూరు ర్యాంపు వద్ద ఇసుకను...