అక్రమ సంబంధం ఎఫెక్ట్… ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య

అక్రమ సంబంధం ఎఫెక్ట్… ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘటన నిద్రిస్తుండగా దిండుతో ఊపిరాడకుండా చేసి భర్తను చంపిన భార్య భార్య రాజేశ్వరి, ప్రియుడు శరత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు మృతుడి తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటనచేవెళ్ళ ఫిబ్రవరి 22(ప్రజాక్షేత్రం):సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన నారగూడం కృష్ణ (35), జీడిమెట్లకు చెందిన రాజేశ్వరిని 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చేవెళ్లలోని చంద్రారెడ్డినగర్‌లో...