అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో టోర్నడో తరహా సుడిగాలి…!
అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో టోర్నడో తరహా సుడిగాలి…! -అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో భారీ గాలి దుమారం -20 మీటర్ల ఎత్తుకు ఎగిసిన దుమ్ము, ధూళి -భయంతో పరుగులు తీసిన జనం.. వైరల్ అయిన వీడియోలు -భూమి వేడెక్కడమే కారణమంటున్న వాతావరణ నిపుణులు అనకాపల్లి ఫిబ్రవరి 16(ప్రజాక్షేత్రం):పట్టణంలో అరుదైన, భారీ గాలి దుమారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఎన్టీఆర్ స్టేడియం వద్ద హఠాత్తుగా ఏర్పడిన ఈ సుడిగాలి సుమారు 20 మీటర్ల ఎత్తుకు చేరి, భయానక వాతావరణాన్ని సృష్టించింది. టోర్నడో తరహాలో బలమైన గాలులతో...