అనవసరంగా విపక్షాలతో కలిశాం

అనవసరంగా విపక్షాలతో కలిశాం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని నిన్నటిదాకా విమర్శలు చేశాం చైర్మన్‌ ఎన్నికల్లో వారికే మద్దతిస్తే ఎలా ఈ పరిణామంతో ఇబ్బందికర పరిస్థితి తెలంగాణ బీజేపీ నేతల్లో అంతర్గత చర్చ తెలంగాణ బ్యూరో ఫిబ్రవరి 18(ప్రజాక్షేత్రం):మునిసిపల్‌ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా బీజేపీలో జరిగిన ఘటనలు అంతర్గత చర్చకు దారితీశాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌, నారాయణపేట మునిసిపాలిటీలో అనుసరించిన వైఖరిలాగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు మద్దతు ఇవ్వకుండా ఉంటే సమీకరణాలు మరోలా ఉండేవన్న వాదన తెరపైకి వచ్చింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటే అంటూ నిన్నటిదాకా విమర్శనాస్త్రాలు...