ఆగిఉన్న కారు దూసుకొచ్చి పలువురికి గాయాలు

ఆగిఉన్న కారు దూసుకొచ్చి పలువురికి గాయాలు ప్రమాదంలో ముగ్గురికి కాళ్ళు విరిగి,మరో ఇద్దరికీ వెన్నెముకకు గాయాలయ్యాయి క్షతగాత్రులను పరామర్శించిన దేవర సమతారెడ్డి,ఆగిరెడ్డి, మంగలి బాల్ రాజు చేవెళ్ల, ఫ్రిబవరి 09(ప్రజాక్షేత్రం):ఆగిఉన్న కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి వ్యక్తులపైకి దూసుకొచ్చి పలువురికి తీవ్ర గాయాలయిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పట్టణకేంద్రంలో చోటుచేసుకుంది. చేవెళ్ల మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 17వ వార్డులోని రంగారెడ్డి కాలనీలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు.ప్రచారంలో పాల్గొన్న వార్డు ప్రజలు , ప్రచారం ముగించుకుని సీపీఐ కాలనీలో ఏర్పాటుచేసిన...