ఇప్పటికైన నెరవేరుస్తారా!?

ఇప్పటికైన నెరవేరుస్తారా!? - మహిళలకు 2500 రూపాయిలు ఇచ్చే యోచనలో ప్రభుత్వం - పెన్షన్ పెంపుకు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలను అమలు చేస్తోంది. అయితే, మహిళలకు నెలకు రూ. 2500 ఇచ్చే  మహాలక్ష్మి నగదు బదిలీ, వృద్ధాప్య పింఛన్ల పెంపు  రూ. 4000 వంటి భారీ ఖర్చుతో కూడిన పథకాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటికి తోడు రైతు భరోసా కింద ఎకరానికి...