ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే చాలా స్పెషల్!..
ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే చాలా స్పెషల్!.. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 162 కిలోమీటర్ల నిర్మాణం తెలంగాణ, ఏపీని కలిపే యాక్సెస్ కంట్రోల్డ్ హైవే అన్ని చోట్లా లేటెస్ట్ టెక్నాలజీ వినియోగం ప్రతి 2 కిలోమీటర్లకు 360 డిగ్రీలు కవర్ చేసేలా కెమెరా సీసీ కెమెరాలు, స్ట్రీట్ లైట్లకు సోలార్ విద్యుత్ వినియోగం మేలో ప్రధాని మోదీతో ప్రారంభానికి ఏర్పాట్లు ఖమ్మం ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు నాలుగు లేన్లలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే(ఎన్హెచ్ 365 బీజీ) ఎన్నో...