ఒక శ్రీనివాసుడు ఆలకించెను ఇంకో శ్రీనివాసుడు నెరవేర్చను
ఒక శ్రీనివాసుడు ఆలకించెను ఇంకో శ్రీనివాసుడు నెరవేర్చను ఇంత గొప్ప నాయకులను మేము ఎప్పుడూ చూడలేదు ఇట్టే సమస్య వస్తే అట్టే పరిష్కారం షాద్ నగర్ ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):ఉమ్మెంత్యాల గ్రామంలో ఒకటో వార్డు మెంబర్ గొర్లకాడి శ్రీనివాస్ ఏదైనా సమస్య వస్తే సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్ రెడ్డి సహకారం తో సమస్య ను వెంటనే పరిష్కారం చెయ్యడం జరిగింది గత మూడు నాలుగు రోజుల నుండి ఒకటవ వార్డులో చింత చెట్ల కింద ఉన్న బోర్ మోటార్ పడవడం జరిగింది ఒకటవ వార్డు మెంబర్...