కడిగిన ముత్యంలా కవితక్క వచ్చింది

కడిగిన ముత్యంలా కవితక్క వచ్చింది ప్రజాస్వామ్య దేశంలో న్యాయమే గెలిచింది: ఎండి ముస్తఫా హైదరాబాద్ ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో భారీ ఊరట లభించింది. రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసులో కవితపై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ నమోదు చేసిన అభియోగాలకు సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది...