గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి

గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి ఘటన వర్ని మండలం నెహ్రూ నగర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటన వర్ని మండలం నెహ్రూ నగర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.ఉదయం స్విచ్ ఆన్ చేయగానే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వల్లూరి భూలక్ష్మి గురువారం రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రపోయారు. ఉదయం ఇంట్లో స్విచ్ ఆన్ చేయగానే.. గ్యాస్ లీకేజీ కారణంగా ఒక్కసారిగా భారీ...