చిలక్కి చెప్పినట్లు చెప్పినా వినలేదు!
చిలక్కి చెప్పినట్లు చెప్పినా వినలేదు! డిజిటల్ మోసం నుంచి ఓసారి రక్షించిన పోలీసులు 15 రోజులకు మళ్లీ కాల్..రూ.49 లక్షలు మోసపోయిన వైనం అమరావతి ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):డిజిటల్ అరెస్టు అనేది లేదని, ఆ పేరుతో వచ్చే కాల్సు స్పందించవద్దని పోలీసులు ఆ విశ్రాంత ఉద్యోగికి చిలక్కి చెప్పినట్లు చెప్పారు. రూ.72.50 లక్షలు బదిలీ చేసేందుకు బ్యాంకుకు వచ్చిన అతణ్ని ఆపారు. ఎవరైనా ఇబ్బంది పెడితే.. తమను సంప్రదించాలని భరోసా ఇచ్చి మరీ పంపించారు. 15 రోజుల్లోనే మళ్లీ అలాంటి కాల్ రావడంతో ఈసారి ఆ...