డబుల్ బెడ్రూమ్ కాలనీలో దోమల భయం
డబుల్ బెడ్రూమ్ కాలనీలో దోమల భయం దోమలతో బెంబేలెత్తుతున్న డబుల్ బెడ్రూమ్ కాలనీ ప్రజలు… కామారెడ్డి జిల్లా ఫిబ్రవరి 26 (ప్రజాక్షేత్రం):కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.దోమల స్వైర విహారం ఎక్కువైందని దోమల బెడద పోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.రాత్రి అయితే చాలు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు. ఆపై వీధివీధిలోనూ దోమలు రయ్ రయ్ మంటూ స్వైర్య విహారం చేస్తూ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి.జనం నానా అవస్థలు పడుతున్నా,అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ప్రజలు...