తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న పత్రిక ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న పత్రిక ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ -సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాధరణ -బండమీద వెంకటేష్ బిసి సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజవర్గ అధ్యక్షులు శంకర్ పల్లి ఫిబ్రవరి 03(ప్రజాక్షేత్రం):సంచలన కథనాలతో తెలుగు ఈ రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న ప్రజాక్షేత్రం దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను బిసి సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజవర్గ అధ్యక్షులు బండమీది వెంకటేష్ ప్రజాక్షేత్రం ఎడిటర్ కాడిగల్ల ప్రవీణ్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా బండమీద వెంకటేష్...