తొర్రూరులో ఉద్రిక్తత… ఎర్రబెల్లి దయాకర్ రావు పీఏపై దాడి
తొర్రూరులో ఉద్రిక్తత… ఎర్రబెల్లి దయాకర్ రావు పీఏపై దాడి -తొర్రూరులో బీఆర్ఎస్‌కు 9, కాంగ్రెస్‌కు 7 స్థానాలు -ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకున్న కడియం కావ్య -కావ్య వరంగల్‌లో కూడా నమోదు చేసుకున్నారని బీఆర్ఎస్ ఆరోపణ -ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట, ఎర్రబెల్లి పీఏపై దాడి మహబూబాబాద్ ఫిబ్రవరి 16(ప్రజాక్షేత్రం):జిల్లా తొర్రూర్‌లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ఆయా పార్టీలకు స్పష్టమైన మెజారిటీ ఉన్న చోట ఎన్నిక సజావుగా సాగుతోంది. హంగ్ వచ్చిన చోట ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి....