త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?

త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు? ఈ రోజు అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. స్పష్టత ఇచ్చే అవకాశం ఒకే విడతలో పోలింగ్‌.. 15-20 రోజుల్లో ప్రక్రియ పూర్తికి కసరత్తు బడ్జెట్ సెషన్స్, పరీక్షల షెడ్యూల్‌కు తగ్గట్టుగా నిర్ణయం! రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో నిర్వహించనున్న సమీక్షా సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ భేటీ తర్వాత ఎన్నికల నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చే...