దళితులను రక్షించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్:వడ్డేపల్లి రామచందర్
దళితులను రక్షించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్:వడ్డేపల్లి రామచందర్ -నిరంతరం కృషి చేస్తుందని కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ కోదాడ ఫిబ్రవరి 16(ప్రజాక్షేత్రం):దళితులను రక్షించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ నిరంతరం కృషి చేస్తుందని కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ స్పష్టం చేశారు. సోమవారం కోదాడ పట్టణంలో ఇటీవల పోలీసు లాక్ అప్ డెత్ కు గురైన కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేష్ తల్లి లలితమ్మతో రాజేష్ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ నుంచి మంజూరైన పెన్షన్ పత్రాన్ని...