దళితుల్ని గుళ్లోకి రాకుండా అడ్డుకున్న వ్యక్తి..!

దళితుల్ని గుళ్లోకి రాకుండా అడ్డుకున్న వ్యక్తి..! -కర్ణాటకలో నవ దంపతులకు గుడిలో ఘోర అవమానం -దళితులు గుడిలోకి రావొద్దంటూ అడ్డుకున్న వ్యక్తి -పోలీసులకు ఫిర్యాదు చేసిన నవదంపతులు -గ్రామంలో శాంతికమిటీ సమావేశం నిర్వహించిన డీఎస్పీ కర్ణాటక ఫిబ్రవరి 24(ప్రజాక్షేత్రం):దేశం డిజిటల్ యుగంలో దూసుకుపోతున్నా, కొన్ని గ్రామాల్లో కుల వివక్ష ఇంకా వేళ్లూనుకునే ఉంది. కర్ణాటకలోని తుమకూరు జిల్లా తురువేకెరె తాలూకాలోని గోణి గ్రామంలో ఒక దళిత నవ దంపతులకు ఎదురైన అనుభవం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే.. కొత్తగా పెళ్లయిన జగదీష్, పంకజ...