దళితుల గుడి దారిలో చిచ్చురేపిన కుల వివక్ష
దళితుల గుడి దారిలో చిచ్చురేపిన కుల వివక్ష దళితుల పోచమ్మగుడిదారికి అడ్డంపడిన బీసీలు మాజీ సర్పంచ్ క్రిష్ణ గౌడ్ ప్రోద్బలమే వివాదానికి మూలం నాలుగు రోజులుగా చల్లారని దారి వివాదం సమస్య సామరస్యానికి అధికారులప్రయత్నం విఫలం ఎమ్మార్వో పక్షపాత వైఖరి అవలంభించారన్న దళితులు చివరికి దళిత దేవుళ్ళకూ.. తప్పని కులవివక్ష దళితులకు న్యాయం చెయ్యాలంటూ అంబేద్కర్ సంఘాల డిమాండ్ చేవెళ్ల, ఫ్రిబవరి 01(ప్రజాక్షేత్రం):షాబాద్ మండలపరిధిలోని నాగరగూడ గ్రామపంచాయతీ సర్వేనెంబర్ 277లో దేవుడి గుడికి దారి వివాదంలో కులవివక్ష అగ్గిరాజేషింది. రెండు వర్గాలమధ్య నాలుగు రోజులుగా...