దామరదిద్ద లో యతేచ్ఛగా మట్టి దందా
దామరదిద్ద లో యతేచ్ఛగా మట్టి దందా చేవెళ్ల ఫ్రిబవరి 22(ప్రజాక్షేత్రం):చేవెళ్ల మున్సిపాలిటీ, మండల పరిధిలలో ప్రభుత్వ భూములనుంచి అనుమతి లేకుండా మట్టిని యాత్తేచ్చగా తరలిస్తున్నారు.సంబంధిత అధికారులు నామమాత్రంగా తనిఖీలు చెప్పడంతో వ్యాపారులు ఇష్టరాజ్యంగా తవ్వకాలు జరుపుతూ అక్రమ దంధ కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దామరగిద్ద రెవిన్యూ పరిధిలోని 153సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా జేసీబి సహాయంతో తీసిన మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. దామరగిద్ద రెవిన్యూ లో తవ్వ కాలు చేసి బస్తేపూర్ శివారులో కొత్తగా ఏర్పాటు చేసిన ఫామ్ ల్యాండ్...