నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.
నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి - సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ కొత్తగూడ ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, అఖిల భారత రైతు కూలి సంఘం, ల మండల కమిటీల ఆధ్వర్యంలోనిన్న పాకాల కొత్తగూడా ప్రాంతంలో అకాల వర్షం ఈదురు గాలులతో మక్కజొన్న, ఇతర పంటలు నేలమట్టం కావడంతో రైతులు తీవ్రమైన ఆందోళనకు గురై అపార నష్టం జరిగింది, వాటిని క్షేత్రస్థాయి పరిశీలనకు అఖిల భారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్, సిపిఐ...