నాగర్‌కర్నూల్లో శిశువు మృతి కుల దూషణ ఆరోపణలతో ఉద్రిక్తత
నాగర్‌కర్నూల్ లో శిశువు మృతి కుల దూషణ ఆరోపణలతో ఉద్రిక్తత నాగర్‌కర్నూల్ ప్రతినిధి ఫిబ్రవరి 21(ప్రజాక్షేత్రం):నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల శిశువు మరణం కలకలం రేపింది. ఆలయంలో జరిగిన గొడవ, కుల దూషణ ఆరోపణల నేపథ్యంలో బీసీ సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. శనివారం ఉదయం శిశువు మరణించడంతో గ్రామంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. రెండు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు సందేహాస్పద మరణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాట పోలీసులకిచ్చిన...