నిజాలు తెలుసుకొని మాట్లాడాలి… లేకపోతే చర్యలు తప్పవు: సర్పంచ్ రాజసులోచన

నిజాలు తెలుసుకొని మాట్లాడాలి… లేకపోతే చర్యలు తప్పవు: సర్పంచ్ రాజసులోచన గ్రామ అభివృద్ధిని దెబ్బ చేసే తప్పుడు ప్రచారాలపై ఆవేదన షాబాద్, ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):పెద్దవేడు గ్రామంలో చిన్నచిన్న అంశాలను వక్రీకరించి కొందరు తప్పుడు కథనాలు ప్రచారం చేయడం సరికాదని గ్రామ సర్పంచ్ చక్కటి రాజసులోచన స్పష్టం చేశారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.కొంతమంది వ్యక్తులు ఇచ్చిన తప్పుదోవ పట్టించే సమాచారంపై ఆధారపడి ప్రచారం చేయడం పూర్తిగా తప్పని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి కథనాలు గ్రామ అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా...