నిర్లక్ష్యానికి నిదర్శనం–గాగిల్లాపూర్ మ్యాన్‌హోల్ వివాదం

- నిర్లక్ష్యానికి నిదర్శనం–గాగిల్లాపూర్ మ్యాన్‌హోల్ వివాదం - ఫిర్యాదులు విన్నా విననట్టేనా?దుండిగల్ సర్కిల్‌పై ప్రజల ఆగ్రహం - తెరిచి ఉన్న మ్యాన్‌హోల్…దుండిగల్ సర్కిల్ నిర్లక్ష్యానికి నిదర్శనం! కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):దుండిగల్ సర్కిల్ గాగిల్లాపూర్ ఫస్ట్ వార్డ్ మెయిన్ రోడ్‌లో డ్రైనేజీ సమస్య తీవ్ర రూపం దాల్చింది. డ్రైనేజీ నీరు సక్రమంగా పోవడం లేదని మ్యాన్‌హోల్‌ను తెరిచి ఉంచడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా వీధి దీపాలు పనిచేయకపోవడంతో రాత్రి సమయంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. చిన్నారులు ఆడుకుంటూ వెళ్లే...