పెబ్బేరు పట్టణ అభివృద్ధికి కృషి.

పెబ్బేరు పట్టణ అభివృద్ధికి కృషి. - పెబ్భైర్ మున్సిపల్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం. - ఓడినవారికి కూడా సమాన గౌరవం. ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ శివసేనరెడ్డి పెబ్బేరు, ఫిబ్రవరి 18 (ప్రజాక్షేత్రం ):ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, గెలిచిన కౌన్సిలర్లతో సమానంగా వారికి కూడా ప్రాధాన్యత ఉంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనరెడ్డి పేర్కొన్నారు.బుధవారం పెబ్బేరు మున్సిపాలిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అక్కి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షురాలిగా...