పొద్దుటూరు గ్రామ ప్రజలకు ఉచిత ఆటో సర్వీస్

పొద్దుటూరు గ్రామ ప్రజలకు ఉచిత ఆటో సర్వీస్   - గ్రామ ప్రజల సేవలో దూసుకుపోతున్న సర్పంచ్ బండ లక్ష్మీ నర్సింహా - అభినందించిన బొల్లారం వెంకట్ రెడ్డి, కె శ్రీనివాస్, ఏనుగు నర్సింహా రెడ్డి - హర్షం వ్యక్తం చేస్తున్న ప్రొద్దుటూరు గ్రామ ప్రజలు శంకర్ పల్లి ఫిబ్రవరి 09(ప్రజాక్షేత్రం):ప్రొద్దుటూరు గ్రామ ప్రజలు గ్రామం నుంచి గేటు వరకు వెళ్లేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉచిత ఆటో సేవల కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రస్తుత...