ప్రజాక్షేత్రం క్యాలెండర్ ను ఆవిష్కరించిన బంగారుపాలెం ముస్లిం జెఎసి అధ్యక్షులు ఫిరోజ్ అహ్మద్(అన్ను)
బంగారుపాళ్యం, ఫిబ్రవరి 03(ప్రజాక్షేత్రం):చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం లోని బంగారుపాళ్యం మండలంలోని ముస్లిం జేఏసీ అధ్యక్షులు అహ్మద్ మాట్లాడుతూ ఈ రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న ప్రజాక్షేత్రం దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ముస్లిం జేఏసీ అధ్యక్షులు ఫిరోజ్ అహ్మద్ (అన్ను) ఆవిష్కరించారు. సందర్భంగా కుప్పాల మురళి మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రం మీడియా ఒక కొత్త ఒరవడితో ప్రజల ముందుకొచ్చి అనతి కాలంలోనే అన్ని వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల ముందుంచి కొత్త ట్రెండును సృష్టించిందన్నారు. మీడియా మరింత ప్రజాక్షేత్రం దినదినాభివృద్ధి చెందాలని కార్యక్రమం మంచి కథనాలతో ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ అహ్మద్ ( అన్ను ), కోశాధికారి షాంషీర్, సంయుక్త కార్యదర్శి రియాజ్, సభ్యులు రాజా, షబ్బీర్, సమీయూల్లా, సల్మాన్ పాల్గొన్నారు ముస్లిం జేఏసీ సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.