ప్రజాక్షేత్రం క్యాలెండర్ ను ఆవిష్కరించిన బంగారుపాలెం ముస్లిం జెఎసి అధ్యక్షులు ఫిరోజ్ అహ్మద్(అన్ను)

ప్రజాక్షేత్రం క్యాలెండర్ ను ఆవిష్కరించిన బంగారుపాలెం ముస్లిం జెఎసి అధ్యక్షులు ఫిరోజ్ అహ్మద్(అన్ను) బంగారుపాళ్యం, ఫిబ్రవరి 03(ప్రజాక్షేత్రం):చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం లోని బంగారుపాళ్యం మండలంలోని ముస్లిం జేఏసీ అధ్యక్షులు అహ్మద్ మాట్లాడుతూ ఈ రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న ప్రజాక్షేత్రం దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ముస్లిం జేఏసీ అధ్యక్షులు ఫిరోజ్ అహ్మద్ (అన్ను) ఆవిష్కరించారు. సందర్భంగా కుప్పాల మురళి మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రం మీడియా ఒక కొత్త ఒరవడితో ప్రజల ముందుకొచ్చి అనతి కాలంలోనే అన్ని వర్గాల్లో మంచి పేరు...