ప్రజాక్షేత్రం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ
హుస్నాబాద్ , ఫిబ్రవరి 06(ప్రజాక్షేత్రం):ప్రజాక్షేత్రం తెలుగు దినపత్రిక ప్రతిక్షణం ప్రజల కోసం మీ అందరి కోసం ప్రజా చైతన్యం కోసం ప్రతి ఉదయం మీ కోసం వెలుబడుతున్న ప్రజాక్షేత్రం దినపత్రికను ఆదరించండి అభిమానించండి సమాజంలో జరుగుతున్న వార్తలను మీ కు తెలపడం మా తెలుగు ప్రజాక్షేత్రం దినపత్రిక బాధ్యత మా దినపత్రికను చదవండి చదివించండి చదవడం మీ బాధ్యత
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రంలో ఈరోజు ప్రజాక్షేత్రం తెలుగు దినపత్రిక క్యాలెండర్ తెలంగాణ రాష్ట్ర బిసి మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిచే ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్ర పరశురామ్ గౌడ్, మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా రాష్ట్రంలో ప్రజాక్షేత్రం తెలుగు దినపత్రిక ఉందని నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియపరిచే పత్రిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు బుర్ర పరశురామ్ గౌడ్ కరీంనగర్ జిల్లా ఆర్సి ఇంచార్జ్ నర్సింగోజు అరుణ్, చిగురు మామిడి మండల పత్రిక విలేకరి చింతపూల తిరుపతి మరియు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాక్షేత్రం దినపత్రిక విలేఖరి అరుణ్ మంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ప్రజాక్షేత్రం తెలుగు దినపత్రిక తరపున అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు