ప్రజాతీర్పును గౌరవిస్తాం..ఓడినా, గెలిచినా మేము ప్రజల పక్షమే
ప్రజాతీర్పును గౌరవిస్తాం..ఓడినా, గెలిచినా మేము ప్రజల పక్షమే బాన్సువాడ బీఆర్ఎస్ నాయకులు కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 14(ప్రజాక్షేత్రం):కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓడినా, గెలిచినా తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. శనివారం పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ బాన్సువాడ మున్సిపాలిటీలో మూడు బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచారు. అనేక వార్డుల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు. ఎమ్మెల్యే పోచారం నివాసం ఉండే వార్డులో బిఆర్ఎస్...