ప్రాణాలను హరిస్తున్న ద్రాక్ష పండ్లు.. సైంటిస్టుల హెచ్చరికలు!

ప్రాణాలను హరిస్తున్న ద్రాక్ష పండ్లు.. సైంటిస్టుల హెచ్చరికలు! ప్రజాక్షేత్రం డెస్క్: వేసవి వచ్చేస్తుంది. ఈ కాలంలో ఆకుపచ్చ, నల్ల ద్రాక్షలు మార్కెట్లో పుష్కలంగా కనిపిస్తాయి. కానీ ఈ ద్రాక్షపై హానికరమైన రసాయనాలు ఉంటాయని మీకు తెలుసా?దిగుబడిని పెంచడానికి, కీటకాల నుంచి పంటను కాపాడటానికి ఉపయోగించే పురుగుమందులు మార్కెట్లో కొనే ద్రాక్షపై కూడా దండిగా ఉంటాయి. ద్రాక్షను నీటితో కడగడం ద్వారా వీటిని సురక్షితంగా తొలగించవచ్చా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి ద్రాక్షలు సన్నని తొక్కలను కలిగి ఉంటాయి. ఇవి గుత్తులుగా ఉంటాయి....