ఫార్ములా ఈ రేసు కేసు.. సీనియర్ ఐఏఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు?

ఫార్ములా ఈ రేసు కేసు.. సీనియర్ ఐఏఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు? హైదరాబాద్ ఫిబ్రవరి 28(ప్రజాక్షేత్రం):ఫార్ములా ఈ రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను బదిలీ చేస్తూ, ఎక్కడా కొత్త పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచింది. రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయం...