బాబాసాహెబ్ అంబేద్కర్‌కు అవమానం!

బాబాసాహెబ్ అంబేద్కర్‌కు అవమానం! శంకర్ పల్లి ఫిబ్రవరి 19(ప్రజాక్షేత్రం):మియాఖాన్ గడ్డ గ్రామంలో జరిగిన నీచమైన ఘటన అమానుషం. గత ఏడాది కాలంగా బస్టాప్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఫ్లెక్సీని, బుధవారం రాత్రి 11:00 గంటల సమయంలో పురం వెంకట్ రెడ్డి అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చింపి అవమానించినట్లు బలమైన అనుమానం ఉంది. ​ఇది కేవలం ఒక ఫ్లెక్సీని చింపడం కాదు ​గ్రామంలో కుల విద్వేషాలను కావాలనే రెచ్చగొట్టే కుట్ర! ​రాజ్యాంగ నిర్మాతను అవమానించడం ద్వారా మా జాతి ఆత్మగౌరవాన్ని...